విద్యుత్ ఉద్యోగాలకు రాత పరీక్ష - Jobnews

Breaking

Saturday, 14 December 2019

విద్యుత్ ఉద్యోగాలకు రాత పరీక్ష

విద్యుత్ ఉద్యోగాలకు రాత పరీక్ష
ఉదయం జేఎల్ఎంకు.
మధ్యాహ్నం జేపీవోలకు- 22న జూనియర్ అసిస్టెంట్ కమ్కంప్యూటర్ ఆపరేటర్ పరీక్ష

TSSPDCL EXAMS

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీ
సీఎల్) పరిధిలోని వివిధ ఉద్యోగాల భర్తీ కోసం
ఆదివారం రాతపరీక్ష నిర్వహించనున్నారు. జూనియర్ లైన్ మెన్ (జేఎఱం) ఉద్యోగాలకు ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30
గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో జేఎం పరీక్షకు 68 కేంద్రాలు,జేపీవో పోస్టుకు 40 కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ నెల 22న నిర్వహించే జూనియర్ అసిస్టెంట్- కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పరీక్ష నిర్వహణకు గ్రేటర్ హైదరాబాద్లో 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

టీఎస్ ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగాలకు
దరఖాస్తుచేసుకున్నవారి వివరాలు

జూనియర్ లైన్ మెన్ 2,500 పోస్టులకు 55,734 మంది అప్లై చేశారు.జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 25పోస్టులకు,31,169మంది అప్లై చేశారు
జూనియర్ అసిస్టెంట్ 500 పోస్టులకు
99,193 మంది అప్లై చేశారు.


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.