Tsspdcl exam hall tickets - Jobnews

Breaking

Thursday, 5 December 2019

Tsspdcl exam hall tickets

తెలంగాణ స్టేట్  సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL).జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల హాల్టికెట్లను విడుదల చేయడం జరిగింది. జె పి వో పోస్టులకు అలాగే జూనియర్ లైన్మెన్ పోస్టులకు  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ ని కింద ఇవ్వడం జరిగింది links పైన క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి.


TSSPDCL జూనియర్ పర్సనల్ ఆఫీసర్ హాల్ టికెట్

TSSPDCL జూనియర్ లైన్మెన్ పరీక్ష హాల్ టికెట్


No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.