త్వరలో 324 పోస్టుల భర్తీ: TSPSC - Jobnews

Breaking

Friday, 13 December 2019

త్వరలో 324 పోస్టుల భర్తీ: TSPSC

            త్వరలో 324 పోస్టుల భర్తీ: TSPSC


TS: అటవీశాఖలో ఇప్పటివరకు 875 మందిఅభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరినట్లు TSPSC కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313 పోస్టులకు గాను 1,282 మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83 మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారని, 174 మంది
ఉద్యోగాల్లో చేరలేదని చెప్పారు. మరో 150 మంది
ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324 పోస్టులు మిగిలాయని, వీటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామన్నారు.





No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.