Tspsc trt latest update, పీఈటీ ఫలితాలు విడుదల - Jobnews

Breaking

Friday, 6 December 2019

Tspsc trt latest update, పీఈటీ ఫలితాలు విడుదల

Tspsc trt latest update

పీఈటీ ఫలితాలు విడుదల

టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది
గుర్తించిన 370 పోస్టులకుగాను 364
పోస్టులను భర్తీచేయగా, వివిధ క్యాటగిరీల్లో ఉన్న ఆరు పోస్టులకు అర్హతగల అభ్యర్డులు లభించని కారణంగా ఎంపికచేయలేదని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్
గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలతో కూడిన ఎంపిక జాబి
తాను వెబ్ సైట్లో పొందుపరిచినట్టు ఆ
ప్రకటనలో పేర్కొన్నారు.





Tspac official website
https://www.tspsc.gov.in/

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.