Tspsc latest update - Jobnews

Breaking

Tuesday, 3 December 2019

Tspsc latest update

                    Tspsc latest update


తెలంగాణ స్టేట్ బేవరేజస్
కార్పొరేషన్లోని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2,
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్-2, డాటా ప్రాసెసింగ్ అసి
స్టెంట్ గ్రేడ్-2కు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల ఐదున
నాంపల్లిలోని ప్రతిభాభవన్లో నిర్వహించే సర్టిఫికెట్ వెరి
ఫికేషన్ కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ సోమవారం ఒకప్రకటనలో సూచించింది. జీహెచ్ఎంసీలోని బిల్ కలెక్టర్
పరీక్ష అభ్యర్థులు, ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు
లకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్ధులు కూడా అదే రోజు
ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రావా
లని మరో ప్రకటనలో తెలిపింది. వీరందరికి ప్రొఫెషియెన్సీ
టెస్ట్ ఈ నెల ఎనిమిదిన ఉంటుందని, ఐదోతేదీ
సాయంత్రం 5 గంటల నుంచి హాకెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. 'ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటో
మేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియే
టెడ్ సాఫ్ట్వేర్ పై టెస్ట్ ఉంటుందని తెలిపింది.

ఎడిట్ వెబ్ ఆషన్ అవకాశం

వివిధశాఖల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జి
య ర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టుల అభ
ర్డులకు ఎడిట్ వెబ్ ఆప్షన్ కల్పిస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ సోవ
వారం ప్రకటించింది. క్వాలిఫికేషన్ కు అనుగుణంగా
ఆప్షన్లు ఇచ్చుకోవాలని, మంగళవారం నుంచి శుక్రవారం
వరకు ఈ మాసం ఉంటుందని స్పష్టం చేసింది.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.