సర్వ శిక్ష అభియాన్ పరీక్షల తేదీలు విడుదల - Jobnews

Breaking

Friday, 13 December 2019

సర్వ శిక్ష అభియాన్ పరీక్షల తేదీలు విడుదల

23, 24 న విద్యాశాఖలో పోస్టుల భర్తీకి పరీక్షలు
సర్వ శిక్ష అభియాన్ పరీక్షల తేదీలు విడుదల

పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష అభియాలో పలు రకాల పోస్టుల భర్తీకి ఈ నెల 23,24 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ కమిషనర్ టీ విజయ్ కుమార్  షెడ్యూల్ విడుదల చేశారు.23న ఉదయం 9 నుంచి 11.30 వరకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఎంఐఎస్కోఆర్డినేటర్లు,మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 24న ఉదయం 9 నుంచి 11.30 వరకు అసిస్టెంట్ ప్రోగ్రామర్ అండ్ సిస్టం అనలిస్టుల పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.