తెలంగాణ TGUGCET-2020 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ గురుకులం 2020-21 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ (ఇంగ్లీష్ మీడియం )లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసెట్ నోటి ఫికేషన్ విడుదల చేసింది.
అర్హత అప్లికేషన్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పరీక్ష పేరు: తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్) 2020
కోర్సులు: బీబీఏ, బీఎస్సీ,బీఏ, బీకాం .
అర్హతలు: ఇంటర్ లేదా వొకేషనల్
కోర్సులు లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్థులు లేదా 2020, మార్చిలో పరీక్ష రాయనున్న విద్యార్థులు.విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ. 1,50,000-పట్టణాలు రూ. రెండు లక్షలు మించరాదు.
కాలేజీలు: బాలికలకు 41 కాలేజీలు,
బాలురకు 7 కాలేజీలు ఉన్నాయి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
ప్రవేశ పరీక్ష: 2020, జనవరి 19
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరితేదీ: 2020, జనవరి 5
వెబ్ సైట్: https://www.tswreis.in

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.