Telangana Eamcet 2020 Start From may 5 - Jobnews

Breaking

Wednesday, 25 December 2019

Telangana Eamcet 2020 Start From may 5

Telangana Eamcet 2020 Start From may 5
Telangana Eamcet 2020 Start From may 5:తెలంగాణ Eamcet 2020 తో సహా తెలంగాణ ఈ సెట్, తెలంగాణ Icet, Edcet, Pecet మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు మే నెలలో నిర్వహిస్తారు.

తెలగాణ ఎంసెట్ మే నెల 5వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇంజినీరింగ్ విభాగం పరీక్షను అదే నెల 5,6, 7 తేదీల్లో.. అగ్రికల్చర్ పరీక్షను 9,11 తేదీల్లో జరుపుతారు. అన్ని ప్రవేశ పరీక్షలు మే నెలలో పూర్తిచేస్తారు. ఈ సెట్ తో మొదలై పీజీ ఇంజినీరింగ్ సేట్ తో ముగుస్తాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉపాధ్యక్షుడు లింబాద్రి,వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ప్రవేశ పరీక్షల తేదీలనుమంగళవారం ప్రకటించారు.
Telangana Eamcet 2020 Start From may 5

         మే నెలలోనే అన్ని సెట్ ల పరీక్షలు పూర్తి

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.