రైల్వేలో 1216 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రైల్వేలో 1216 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్
రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 553
ఖాళీలు ఏపీలోని వాల్తేర్ డివిజన్లు ఉన్నాయి. 2020
జనవరి 6 వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు
చేసుకోవచ్చు. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు
ఉన్నవారు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి
అర్హులు. ఇతర వివరాలు, ఆన్ లైన్ లో దరఖాస్తు
చేసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
https://rrceastcoastrailway.in/ACT/register.php

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.