ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల - Jobnews

Breaking

Thursday, 12 December 2019

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

          ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

నవంబర్ 4
నుంచి 16 వరకు నిర్వహించిన ఓపెన్ స్కూల్
ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు
విడుదలయ్యాయి. బుధవారం ఎస్సీఈఆర్టీ
కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి
జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ఎస్సెస్సీ పరీక్షలకు 20,608 మంది విద్యార్థులు హాజరుకాగా, 26.86 శాతంతో 5,535 మంది విద్యార్డులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్
పరీక్షలకు 14,729 మంది హాజరు కాగా 35.26 శాతంతో 5,194 మం2 విద్యార్థులుఉ త్తీర్ణులయ్యారు. ఫలితాలను www.telanganaopenschool.org వెబ్సైట్ ద్వారా
తెలుసుకోవచ్చు. రీ కౌంటింగ్ కోసం ఈ నెల17 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయకు
మార్, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.