రేపు CTET 2019 - Jobnews

Breaking

Saturday, 7 December 2019

రేపు CTET 2019

                     రేపు CTET 2019• 110 నగరాల్లో పరీక్ష

దేశవ్యాప్తంగా ఈ
నెల 8వ తేదీన 110 నగరాల్లో కేంద్రీయ ఉపా
ధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్) జరగనుంది.
పేపర్-1కు 16,46619 మంది, పేపర్-2కు
11,85,500 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణణ లో హైదరాబాద్, ఏపీలో విశాఖపట్నం , విజయవాడ నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీబీఎస్ఈ తెలిపింది.


Ctet admit card download

https://ecounselling.nic.in/ctetapp/Root/AuthForAdmitCardDwd.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFTWVabnvyFrRxlQ0KejoskY=

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.