ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి నుంచి పీజీ వరకు మెరిట్ స్కాలర్షిప్ అర్హత గల వారు వెంటనే అప్లై చేసుకోండి.
Merit Scholarships: తెలంగాణ పదో తరగతి
నుంచి పీజీ వరకు చదువుతున్న కార్మికులు,
వారి పిల్లలకు ఉపకారవేతనాలు అందజేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిభ ఆధారంగా ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. దరఖాస్తులు సహాయ కార్మిక కమిషన్ కార్యాలయంలో పొందవచ్చునని,వీటిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ లోపు కార్మికశాఖ కార్యాలయంలో సమర్పించాలని వెల్లడించింది. ఎంపికైనవారికి మేడే నాటికి వారి బ్యాంక్ ఖాతాల్లో ఉపకారవేతనాలను జమచేస్తారని పేర్కొన్నది.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.