Army public school teaching faculty recruitment 2019 - Jobnews

Breaking

Monday, 16 December 2019

Army public school teaching faculty recruitment 2019

ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (గోల్కొండ)లోని ఆర్మీ పబ్లిక్
స్కూల్ (ఏపీఎస్).. 32 టీచింగ్, నాన్ టీచింగ్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 విభాగాల వారీ ఖాళీలు: పీజీటీ-3, టీజీటీ -
12, పీఆర్డీ-15, పీఈటీ-2.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో
డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత
అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దర
ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 5, 2020.

వెబ్సైట్:

https://apsgolconda.edu.in

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.