APPSC LATEST EXAMINATION SCHEDULE 2020
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ 2020
గ్రూప్-1తో సహా వివిధ ఉద్యోగాల పరీక్ష తేదీలను
ఏపీపీఎస్సీ ప్రకటించింది. 2020 FEB 4 నుండి 16
వరకు 7 సెషన్లలో గ్రూప్-1 మెయిన్స్, అదే నెలలో
7 నుంచి 20 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలు
నిర్వహిస్తామంది. 2020 మార్చిలో పాలిటెక్నిక్
లెక్చరర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్
పరీక్షలు జరుగుతోంది. ఆయా పరీక్ష తేదీలు
వివరాలు APPSC వెబ్ సైట్ నుండి పరీక్షల షెడ్యూల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్
https://psc.ap.gov.in/
Exam schedule download
https://s.docworkspace.com/d/AH27EXrT0aYvwcr_zKWdFA

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.