19, 20 వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన - Jobnews

Breaking

Saturday, 14 December 2019

19, 20 వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన

19, 20 వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన


 ఈనెల 19, 20వ తేదీ సాంఘిక సంక్షేమ గురుకుల
విద్యాలయాల్లో టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి కల్నల్ వి రాములు
తెలిపారు. 19వ తేదీన తెలుగు, ఇంగ్లీషు, హిందీ అభ్యర్థులకు, 20న గణిత,సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఒరిజినల్ ధ్రువ పత్రాలు హాజరు కావాలని సూచించారు.


No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.