Ap tet notification 2019 - Jobnews

Breaking

Sunday, 8 December 2019

Ap tet notification 2019

వచ్చే వారం టెట్ షెడ్యూల్ విడుదల?


AP లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నిర్వహణపై
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారంలో నిర్ణయం తీసుకునే
అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి
DSC నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.
టెట్ షెడ్యూల్ విడుదల కానుంది. వచ్చే వారంలో
షెడ్యూల్ ప్రకటించి, ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి..
దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు సమాచారం. .
అటు జనవరి చివరిలో టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం
ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.