Ap sachivalayam job notification - Jobnews

Breaking

Monday, 9 December 2019

Ap sachivalayam job notification

త్వరలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్:అమరావతిలో సమావేశమైన మంత్రి పెద్దిరెడ్డి,
బొత్స సత్యనారాయణ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ
వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీపై చర్చించారు.
దాదాపు 25 వేలకుపైగా ఖాళీలను తక్షణమే భర్తీ
చేయడంపై సమాలోచనలు చేశారు. కాగా కొంతమంది
రెండు, మూడు పోస్టులకు ఎంపిక కావడంతో
ఒక ఉద్యోగంలోనే చేరారు. దీంతో గ్రామ, వార్డు
సచివాలయాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వీటికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.