డీఎస్సీ-2018 'సెలక్షన్' జాబితా విడుదల - Jobnews

Breaking

Thursday, 5 December 2019

డీఎస్సీ-2018 'సెలక్షన్' జాబితా విడుదల

డీఎస్సీ-2018 'సెలక్షన్' జాబితా విడుదల

డీఎస్సీ-2018 నియామక ప్రక్రియ
యలో ముందడుగు పడింది. రాష్ట్రంలోని 3,398 ఎస్జీటీ(తెలుగు) పోస్టుల అభ్యర్థుల తొలి ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను పాఠశాల విద్యాశాఖ
బుధవారం విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు గురువారం(55)ఎస్ఎంఎస్లు చేస్తారు. ఆ అభ్యర్థులు 5, 6 తేదీల్లో తమ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలి. జిల్లాల్లోని సెలక్షన్ కమిటీలు ఆ సర్టిఫికెట్లను ఈ నెల1 నుంచి 10వ తేదీ వరకు పరిశీలిస్తాయి. ఈ మేరకు పాఠశాల విద్యకమిషనర్ వి.చినవీరభద్రుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.