మార్చి 19 నుంచి పది పరీక్షలు
Telangana రాష్ట్రంలో 2019-20 విద్యా
సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలటైంటేబుల్ విడుదలైంది.వచ్చే ఏడాది మార్చి 19 వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకుపరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల దాకా నిర్వహిస్తారు. ద్వితీయ భాష (సెకండ్ లాంగ్వేజ్)కు సంబంధించిన
పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ పేపర్ (పార్టు-బీ)ను చివరి అరగంటలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు పదో తర
గతి పరీక్ష టైం టేబుల్ ను మంగళవారం విడుదలచేసిన ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ బి సుధాకర్.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.