Tsspsc trt latest news త్వరలో టీఆర్టీ మిగులు పోస్టుల భర్తీ - Jobnews

Breaking

Friday, 29 November 2019

Tsspsc trt latest news త్వరలో టీఆర్టీ మిగులు పోస్టుల భర్తీ

త్వరలో టీఆర్టీ మిగులు పోస్టుల భర్తీ
Ts trt

ఎస్సీ, ఎస్టీ కోటాలో
మిగిలిపోయిన 600 పోస్టులు
Tspsc trt latest update

పాఠశాల విద్యాశాఖలో ఎస్సీ, ఎస్టీ కోటాలో మిగిలిపోయిన
ఉర్లూ పోస్టులను భర్తీచేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. గతంలో ఈ కోటాలో ఎస్టీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు, భాషాపండితులు, పీఈటీలు కలిపి 900 పోస్టులను
టీఆర్టీ నోటిఫికేషన్‌లో ప్రకటించింది. సరైన
అభ్యర్థులు లేక 300 మంది మాత్రమే ఎంపికయ్యారు.
 మిగిలిన 600 పోస్టులను ఎస్సీ,ఎస్టీలకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. త్వరలో టీఆర్టీ లిమిటెడ్‌ నోటిఫి
కేషన్‌ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నా
మని విద్యాశాఖ కమిషనర్‌ టీ విజయ్‌కుమార్‌
తెలిపారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.