TSSPDCL COMPUTER BASICS (MS EXCEL) ONLINE TEST - Jobnews

Breaking

Tuesday, 26 November 2019

TSSPDCL COMPUTER BASICS (MS EXCEL) ONLINE TEST

Computer Basics (MS EXCEL)
       
                      ONLINE TEST

హలో ఫ్రెండ్స్ TSSPDCL ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే కంప్యూటర్ సంబంధించి ఎమ్మెస్ ఎక్సెల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాము. ఎవరైనా నా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ కింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసి వాళ్ల పేర్లు ఎంటర్ చేసి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒక పేజీలో ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.NEXT QUESTION వస్తుంది ఆ విధంగా ఆన్సర్ చేసుకుంటూ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత submit నొక్కండి. వెంటనే మీకు మీ యొక్క స్కోరు పైన చూపిస్తుంది. మీరు పెట్టిన ఆన్సర్స్ wrong or right అనేది కూడా మీకు కనబడుతుంది.


Test link👇👇
https://testmoz.com/q/2344135

1 comment:

please do not enter any spam link in the coment box.