Tspsc update today - Jobnews

Breaking

Saturday, 23 November 2019

Tspsc update today

పీఈటీలకు మొదలైన
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
ఇదే చివరి అవకాశమన్నమ
టీఎస్ పీఎస్సీ





PET తెలుగు మీడియం అభ్యర్థుల వినతి మేరకు
తాజాగా మూడ్రోజులపాటు శుక్రవారం 
నుంచి ఆదివారం వరకు (ఈ నెల 22 నుంచి 24) వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్టు
టీఎస్ పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో
తెలిపింది. ఈ ప్రక్రియలో అభ్యర్థులు
జాగ్రత్త వహించాలని, ఇదే చివరి అవకాశమని పేర్కొన్నది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను చూడాలని సూచించింది. ప్రాథమికంగా ఎంపికచేసిన 1,147
మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ రెండు
దఫాలుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసిన
విషయం తెలిపింది.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.