TSPS LATEST NEWS
పలు పోస్టులకు 18
నుంచి మెదడికల్ టెస్ట్
TSPSC:జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్,
జూనియర్ స్టెనో పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న అభ్యర్థులకు 18 నుంచి 29 వరకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు tspsc శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. వినికిడిలోపం ఉన్న అభ్యర్థులకు మాత్రమే మెడికల్ టెస్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు. హాల్‌టికెట్‌తోపాటు మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఐడీఫ్రూఫ్ తీసుకురావాలని, మెడికల్ బోర్డు ఫీ కోసం రూ.400 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ చూడాలని కోరారు.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.