Ts education news - Jobnews

Breaking

Saturday, 23 November 2019

Ts education news

ఏప్రిల్ లో డీఎల్ ఈడీ పరీక్షలు 
పరీక్ష ఫీజు చెల్లింపునకు
డిసెంబర్ 6 వరకు గడువు

2017-19 విద్యాసంవత్సరానికి
సంబంధించి డి ఎల్ ఈడీ ద్వితీయ ఏడాది పరీక్షలను
వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ
పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో
తెలిపారు. పరీక్షఫీజు చెల్లింపునకు డిసెంబర్ 6 వరకు
గడువు విధించామన్నారు. రూ.50 ఆలస్య రుసుంతో
డిసెంబర్ 13 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. పూర్తి
వివరాలకోసము www.bse.telangana.gov.in అనే
వెబ్ సైట్ ని చూడాలని కోరారు.

,👇👇👇👇👇👇
https://www.bse.telangana.gov.in/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.