Secunderabad ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి డిగ్రీ, పీజీ తో పాటు BED ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 46
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ ట్రైన్డ్ టీచర్ టీచర్( TGT) ప్రైమరీ టీచర్ (పి ఆర్ టి).
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :ఇంగ్లీష్ 23 హిందీ 2 సంస్కృతం 2 హిస్టరీ 1 1 మ్యాథమెటిక్స్ 2 ఫిజిక్స్ 1 కెమిస్ట్రీ 1 బయాలజీ 1 సైకాలజీ 1 కంప్యూటర్ సైన్స్ 1 3 సైన్స్ 1 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 2 మ్యూజిక్ వెస్టర్న్ 2 1 డ్యాన్స్ 2 స్పెషల్ థియేటర్ 1
అర్హత: 50 శాతం మార్కులతో బీఈడీ పేజీ ఉత్తీర్ణులై ఉండాలి
వయస్సు: 01-04-2020 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు
దరఖాస్తు విధానం :ఆఫ్ లైన్ ద్వారా చేసుకోవాలి
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, సి ఎస్ బి ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు:ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కే పురం పేరిట సికింద్రాబాద్లో చెల్లుబాటయ్యే అయ్యేలా వంద రూపాయలు DD దరఖాస్తుకు జతచేసి పంపాలి
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05.01.2020
చిరునామా:
Army Public School,Rk Puram,
Tirmulgherry, Secunderabad,
Telangana,500056

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.