- Jobnews

Breaking

Saturday, 23 November 2019

అంగన్ వాడీ ఉద్యోగాలు


ఏపీలో మహిళా శిశు సంక్షేమ శాఖ చిత్తూరు
జిల్లాలో మెయిన్ అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ
వర్కర్ (టీచర్), అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు
దరఖాస్తుల ప్రక్రియ గురువారం మొదలైంది. మొత్తం
489 పోస్టులు ఉండగా, ఈ నెల 30 దరఖాస్తులకు
చివరి తేదీ. మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలు.
విద్యార్హత 10వ తరగతి కాగా, వివాహితులై ఉండాలి.
పూర్తి వివరాలకు chittoor.ap.gov.in వెబ్ సైట్
చూడండి.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.