Appsc latest news - Jobnews

Breaking

Sunday, 17 November 2019

Appsc latest news

APPSC LATEST NEWS


25 నుంచి ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఇంటర్వ్యూలు

Education and job news:మహిళా శిశు సంక్షేమశాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్1)పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి 29వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు శనివారం పేర్కొన్నారు. ఇంటర్వ్యూల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో ఉంచినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.