Appsc latest information - Jobnews

Breaking

Wednesday, 27 November 2019

Appsc latest information

               Appsc latest information



డిప్యూటీ సర్వేయర్లు, టౌన్‌ ప్లానింగ్‌ ఫలితాల విడుదల



ఏపీ సర్వే అండ్‌ లాండ్‌ రికార్స్స్‌ విభాగంలోని డిప్యూటీ సర్వేయర్లు,టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్దింగ్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. డిప్యూటీసర్వేయర్ల పోస్టులకు మొత్తంగా 52 మంది అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉంచింది. అర్హత సాధించిన అభ్యర్థులంతా డిసెంబరు 18,19వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయానికి విచ్చేసి సర్టిఫికెట్లను పరిశీలింపజేసుకోవాలి. డిప్యూటీ సర్వేయర్ల పరీక్షను జూన్‌ 20వ తేదీన ర్యాష్టంలోని విజయనగరం,విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నిర్వహించారు. టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్టింగ్‌వి భాగానికి చెందిన పోస్టులకు మొత్తంగా 35మంది అర్హత సాధించారు. వారంతా డిసెంబరు 18వ తేదీఉదయం 10గంటలకు విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించబోయే సర్టిఫికెట్ల పరిశీలనకు
హాజరుకావాలని కమిషన్‌ సూచించింది. ఈ పరీక్షల ఫైనల్‌ కీ, ఫలితాల వివరాల్ని https://psc.ap.gov.in/(S(z3eniac3rcrfjt5ddcxi2aih))/Default.aspx website లో
ఉన్నాయి.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.