రైల్వే జాబ్స్ 2019 railway recruitement - Jobnews

Breaking

Thursday, 28 November 2019

రైల్వే జాబ్స్ 2019 railway recruitement

                          రైల్వే జాబ్స్ 2019 Railway recruitement

 నార్త్ estren రైల్వే          
       గోరకపూర్  ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్ట్రన్ రైల్వే లో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC దరఖాస్తులు కోరుతుంది .

మొత్తం ఖాళీలు :1104

ట్రేడులు ;ఫిట్టర్ ,వెల్డర్ ,ఎలెక్ట్రీషిన్ ,కార్పెంటర్ పెయింటర్ ,మేసినిస్ట్  ,టర్నర్, డీజిల్ మెకానిక్ పోస్టులు భర్తీ చేయనుంది .

అర్హత ;పడవ తరగతి ,సంబంధిత ట్రేడులో ITI ఉత్తీర్ణత .

వయసు ;25.12.2019 నాటికీ 15-24 ఏళ్ళ మధ్య ఉండాలి .

ఎంపిక విధానం :అకాడమిక్ మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం ;ఆన్లైన్లో

అప్లికేషన్ చివరి తేదీ ; డిసెంబర్ 25

website :https://ner.indianrailways.gov.in/view_section.jsp?fontColor=black&backgroundColor=LIGHTSTEELBLUE&lang=0&id=0,6

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.