త్వరలో ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ - Jobnews

Breaking

Tuesday, 16 July 2019

త్వరలో ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో కొత్తగా 12671  గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తుండగా ,అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ అనేది అమల్లోకి వస్తుంది .సచివాలయంలో కార్యదర్శితో పాటు 11 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఈ నియామక ప్రక్రియ డీఎస్సీ ఆధ్వర్యంలో కొనసాగనుంది అయితే ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో రానున్నది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.