రెప్కో బ్యాంక్ లో క్లర్క్ పోస్టులు - Jobnews

Breaking

Friday, 7 June 2019

రెప్కో బ్యాంక్ లో క్లర్క్ పోస్టులు


చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న repco బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ /క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు 40 తమిళనాడు కేటాయించారు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత రాష్ట్ర అధికార భాష లో చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి.

 వయస్సు: 30-4- 2019 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

 ఎంపిక: ఆన్లైన్ టెస్ట్

 పరీక్ష తేదీ :జూలై 7

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది :జూన్ 20

 website:https://www.repcobank.com/:

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.