ఏపీ అర్బన్ వాలంటీర్ నియామకానికి నోటిఫికేషన్ - Jobnews

Breaking

Tuesday, 25 June 2019

ఏపీ అర్బన్ వాలంటీర్ నియామకానికి నోటిఫికేషన్

పట్టణాల్లో వార్డు వాలంటీర్ల నియామకానికి జిల్లా కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువత నుంచి సర్కారు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన వారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మునిసిపాలిటీలను ఒక యూనిట్ గా తీసుకున్నారు సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనల ప్రకారం ప్రతి 50 కుటుంబాలు ఒక వాలంటీర్లు నియమించేందుకు  కు కు నోటిఫికేషన్ జారీ చేశారు .2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పట్టణాల్లో  లో  లో లో 38,68, 811 కుటుంబాలు ఉండగా ప్రతి 50 కుటుంబాలకు ఒక ఒకరు చొప్పున  77375 వాలంటీర్లను  ను నియమించడానికి నోటిఫికేషన్ ఇచ్చారు.కాగా నియామక ప్రవేశ పరీక్షల కోసం 63.50 లక్షలు, శిక్షణ కార్యక్రమాలకు 6.88 కోట్లను ప్రతినల 5000 ఐదు వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించడానికి ఏడాదికి నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల పరిశీలన, 11 నుంచి 25 వరకు మౌఖిక పరీక్ష ,ఆగస్టు 1న వాల్ ఇంటర్ లకు సమాచార లేక పంపించడం ,ఎంపికైన వారికి ఆగస్టు 5 నుంచి 10 వరకు శిక్షణ, ఇస్తారు వారంతా august 15 న విధులను ప్రారంభించాల్సి ఉంటుంది.


Website linkhttp://gramavolunteer2.ap.gov.in/GRAMAVAPP/VV/index.html

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.