Tslprb constable and si latest news today - Jobnews

Breaking

Monday, 20 May 2019

Tslprb constable and si latest news today

Tslprb constable si latest news today
తెలంగాణ లో లో 18 వేల పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ జోరందుకుంది ఇందులో భాగంగా పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి ధ్రువపత్రాలను కొత్త జిల్లాలో నిర్వహించాలని అని అనుకుంటున్నారు .నోటిఫికేషన్ తర్వాత ఏర్పాటయిన ములుగు, నారాయణ పేట  జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయనున్నారు .తుది పరీక్ష ఫలితాలను జూన్ మొదటివారంలో విడుదల విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.