హలో వెల్కమ్ టు డే జాబ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ tslprb కానిస్టేబుల్ అండ్ యస్ ఐ కి సంబంధించిన ఫైనల్ కీని అలాగే OMR సీట్లు వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది వీటిని మీ మొబైల్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకో లో చెప్తాను. అందుకోసం ముందుగా మీ మొబైల్ లో ఉన్న గూగుల్ ఓపెన్ చేసి SEARCH బాక్స్ లో tslprb అని SEARCH చేయండి అక్కడ SLPRB OFFICIAL WEBSITE కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
final key అని కనిపిస్తుంది దాని మీద click చేయండి.
క్లిక్ చేయగానే ఫైనల్ కీ డౌన్లోడ్ అవుతుంది
అలాగే OMR SHEET కూడా మీ మోబైల్లో డౌన్లోడ్ చేస్కోండిలా
దానికోసం ఇక్కడ కనిపిసున్న త్రి లైన్స్ ఆప్షన్ మీద CLICK చేయండి
తరువాత LOGIN అనే ఆప్షన్ మీద CLICK చేయండి
తర్వాత మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి Sign ఇన్ మీద క్లిక్ చేయండి
తర్వాత అక్కడ కనిపిస్తున్నా Download OMR మీద click చేయండి
0 Comments
please do not enter any spam link in the coment box.