RRB NPC జాబ్ కొట్టడానికి ఇదే మంచి సమయం .ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టిపిసి పోస్టులే 35 వేలకు పైగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తో ప్రిపేర్ అయినట్టయితే ఆ జాబ్ చాలా సులభంగా సంపాదించవచ్చు. పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు ఏ బుక్స్ చదవాలి ఇప్పుడు చూద్దాం.
**ప్రిలిమ్స్ మెయిన్స్ లో లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించాల్సి ఉంటుంది.
*జనరల్ వెరీ నైస్ కోసం జాతీయ అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి
పెంచుకోవాలి కరెంట్ అఫైర్స్
*జనరల్ సైన్స్ కోసం 6th to 10th Class. NCERT బుక్స్ చదవాలి చదవాలి.
*రీజనింగ్‌లో క్లాసిఫికేషన్ నెంబర్ ఆల్ఫాబెట్స్ అనాలజీ డిస్టెన్స్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ వంటి అంశాలను చదవాలి.
*అర్థమెటిక్ కోసం హై స్కూల్ లెవెల్ గణిత పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.