1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
BSF లో1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభమైంది.st ,st, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా అప్లై చేసుకోవచ్చు .ఓబీసీ అభ్యర్థులకు వంద రూపాయలు ఫీజ్ ఉంటుంది. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్హత చూసుకున్నట్లయితే ఉండాలి MPC తో ఇంటర్ పాసై ఉండాలి.
*వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పూర్తి వివరాలకు కింద లింక్ పై క్లిక్ చేయండి.
https://drive.google.com/file/d/1HxrUHV4vU0MnLGxhaE9Z4EtA8USyvm2l/view?usp=drivesdk

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.