తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సరికొత్త రికార్డు నెలకొల్పారు. 92 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి పెట్టారు గత ఏడాది కంటే 8.65 ఉత్తీర్ణత సాధించడం విశేషం .జగిత్యాల జిల్లా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది .రాష్ట్రంలో 18 జిల్లాలో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత శాతం ఉత్తీర్ణతను నమోదు చేయడం మరో విశేషం.
ముఖ్యాంశాలు:
@గత ఏడాది కంటే 8.65 శాతం ఎక్కువ ఉత్తీర్ణత
@హాజరైన రెగ్యులర్ విద్యార్థులు 506202మంది
@పరీక్షలో ఫెయిల్ అయిన 38 వేల 343 మంది
@ 4370 పాఠశాలలో 100% ఉత్తీర్ణత
@అత్యధిక ఉత్తీర్ణత శాతం లో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానం
@ జూన్10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలు పున పరిశీలన దరఖాస్తు తేదీ 27

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.