తెలంగాణ కానిస్టేబుల్, మరియు ఎస్సై తుది పరీక్ష పలితాలు విడుదల - Jobnews

Breaking

Sunday, 26 May 2019

తెలంగాణ కానిస్టేబుల్, మరియు ఎస్సై తుది పరీక్ష పలితాలు విడుదల


తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ పరీక్ష ఫలితాలను పోలీస్ నియామక మండలి శనివారం మే 25న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఎస్ఐ ,కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష పరీక్షలో అర్హత సాధించి తుది పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు .ఫలితాల కోసం ఈ కింది లింక్ను క్లిక్ చేయండి లేదా ఈ వీడియోను చూడండి.
https://www.tslprb.in/

రాత పరీక్షలకు సంబంధించి ఫైనల్ కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా మే 27 నుంచి అందుబాటులో ఉంచనున్నారు మార్కులపై సందేహాలుంటే రీ వెరిఫికేషన్ అకౌంటింగ్ కూడా అవకాశం కల్పించారు. మే 28న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నుండి మే 30 రాత్రి 8 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకుగాను మూడువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బిసి జనరల్ అభ్యర్థులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే రెండు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ,రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలతో సంబంధిత ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

E-MAIL:support@tslprb.in
Phone No:9393711110/9391005006

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.