కార్పొరేట్ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - Jobnews

Breaking

Saturday, 25 May 2019

కార్పొరేట్ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

 రాష్ట్రంలోని ప్రముఖ మైన కళాశాలలో ఇంటర్మీడియట్, ఎం సెట్ కోర్సులో ప్రవేశాల కోసం   అధిక మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ దరఖాస్తుల వస్తుంది కార్పొరేట్ కళాశాల పథకం కింద నిర్వహిస్తున్నాం హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో విద్యార్థులు ఇందులో లబ్ధి పొందడానికి అర్హులు అని సంక్షేమ శాఖ డైరెక్టర్ కరుణాకర్ తెలిపారు పథకం కింద 2262 మంది అందుబాటులో ఉంటాయి విద్య విద్యార్థులు పేర్కొన్నారు. ఈ పాస్ ద్వారా జూన్ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు జిల్లా స్థాయిలో మెరిట్ రిజర్వేషన్ వారిగా అర్హులైన విద్యార్థులను జూన్ 13న ఇంక చేసి ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.