ఎక్కువ మందికి లాభం చేకూర్చేలా టి ఎస్ పోలీస్ ఫలితాలు - Jobnews

Breaking

Friday, 17 May 2019

ఎక్కువ మందికి లాభం చేకూర్చేలా టి ఎస్ పోలీస్ ఫలితాలు

ఎక్కువ మందికి అవకాశం చేకూరేలా పోలీస్ ఫలితాలు

ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం చేకూరేలా ఈసారి ప్రాధాన్య క్రమంలో పోలీసులు ఫలితాలు వెల్లడించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి భావిస్తుంది జూన్ మొదటి వారం ఫలితాలు వెల్లడి అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు .కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీస్ శాఖలో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే ,దాదాపు 108 వేల పోస్టులకు ఆరు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. లక్షల మందికి పైగా హాజరయ్యారు వీరంతా ఇప్పుడు ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు.  వందలాది అభ్యర్థులు కానిస్టేబుల్ తో పాటు ఎస్సై ఉద్యోగాలకు కూడా పరీక్షలు రాశారు వీరిలో చాలామంది 2 ఉద్యోగాలకు ఎంపిక అవుతుంటారు ఎస్ఐ గా ఎంపికైన వారు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకున్నారు వారు వదిలేసిన కానిస్టేబుల్ ఉద్యోగం ఖాళీ గానే మిగులుతుంది.

ఉదాహరణకు 2017 లో తొలుత కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించారు ఎంపికైన వారంతా శిక్షణ లో చేరి పోయారు .అనంతరం ఫలితాలు వెల్లడించారు కానిస్టేబుల్ శిక్షణ లో చేరిన వారిలో దాదాపు 700 మంది ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు .పోస్టుల్లో చేరడంతో 700 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోయాయి. ఇలా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది . వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెట్టుకొని ప్రాధాన్య క్రమంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.