ప్రొఫెషనల్స్ జాబ్స్ - Jobnews

Breaking

Tuesday, 28 May 2019

ప్రొఫెషనల్స్ జాబ్స్



రాంచీలోని మెకానిక్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్  నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్లు అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్లు ,ప్రాజెక్టు ఇంజనీర్లు ,సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ,టెక్నీషియన్లు, ఫీజియోథెరపీ తదితరులు.

అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి డిప్లమా/BE/B.TECH/BSC/MBA/PGDM/BARK/జనరల్ డిగ్రీ/PG ఉత్తీర్ణులై ఉండాలి ఉండాలి.

ఎంపిక :పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ :జూన్ 20

website :www.meconlimited.co.in

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.