భారత రాజ్యాంగంలో షెడ్యూల్ - Jobnews

Breaking

Saturday, 18 May 2019

భారత రాజ్యాంగంలో షెడ్యూల్

భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
షెడ్యూల్ సంబంధించిన అంశం
1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు
2 రాజ్యాంగబద్ధమైన పదవుల జీతభత్యాలు
3 వివిధ రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమాణ స్వీకరణ పద్ధతులు
4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాల కేటాయింపు, సభ్యుల ఎన్నిక విధానం
5 షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పాలన
6 అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పాలన
7 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
8 అధికార భాషలు
9 భూసంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు
10 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11 పంచాయతీరాజ్ సంస్థల అధికారాలు, విధులు 73 అధికరన
12 నగరపాలక సంస్థల అధికారాలు, విధులు 74 అధికరన

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.