- Jobnews

Breaking

Sunday, 26 May 2019


గుంటూరులోని ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 115 జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష మెయిన్ ఎగ్జామ్ కు హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది .కమిషన్ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website link
https://angrau.ac.in/angrau/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.