Ticker

6/recent/ticker-posts

అంబేద్కర్ యూనివర్సిటీ BEd ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడగింపు

అంబేద్కర్ యూనివర్సిటీ BEd ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడగింపు
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లో 2019- 2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక Bed, Speciale Bed,ప్రవేశాలు పొందేందుకు అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించినట్లు సిద్దిపేట ప్రాంతీయ సమన్వయ విద్యా కేంద్రం సహాయ సంచాలకులు రేణుకా దేవి తెలిపారు .జూన్ 16వ తేదీ వరకు గడువు పొడిగించారని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వివరాలకు పట్టణంలో ప్రాంతీయ సమన్వయ విద్యా కేంద్రంలో సంప్రదించాలని కోరారు.

Post a Comment

0 Comments