ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్స్ విడుదల.
APPS GROUP 1 SCREENING TEST HALL TICKET ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది .అభ్యర్థులు హాల్ టికెట్స్ ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ ఈనెల 26న గ్రూప్-1 పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ otpr తదితర సమస్యలు ఏవైనా ఉంటే ఈ క్రింది నంబర్లకు కాల్ చేయాలి అని ఏపీపీఎస్సీ సూచించింది.
Phone No:0866-2527819,2527821
హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్:https://psc.ap.gov.in/(S(mgzfwupp0faqquqyswt2mtl3))/UI/CandidateLoginPages/UserRegistration.aspx

Phone No:0866-2527819,2527821
హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్:https://psc.ap.gov.in/(S(mgzfwupp0faqquqyswt2mtl3))/UI/CandidateLoginPages/UserRegistration.aspx
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.