Ap eamcet 2019|| ఈనెల 17 లేదా 18 న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల - Jobnews

Breaking

Tuesday, 14 May 2019

Ap eamcet 2019|| ఈనెల 17 లేదా 18 న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

AP EAMCET 2019|| ఈనెల 17 లేదా 18 న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు జే ఎన్ టి యు కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనున్న చేస్తోంది.అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ సమర్పించి ఫలితాలను చూసుకోవచ్చు.


ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా ఏపీ ఎంసెట్ 2019 రిసల్ట్ చూసుకోవచ్చు


https://sche.ap.gov.in/EAMCET/EamcetHomePages/Home.aspx?_ga=2.223262419.931282730.1556688739-54264608.1555743208

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.