Ap 10th result విడుదల||
ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం 94.8 8 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 6 లక్షల 20 వేల 82 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5464 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది .ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09, బాలుర ఉత్తీర్ణత శాతం 94.68 .ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా టాప్ లో ఉండగా, నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇక మూడు స్కూళ్లలో 0% ఉత్తీర్ణత నమోదైంది
ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ఏపీ ssc రిసల్ట్ చూసుకోవచ్చు
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.