AP 10th class result 2019 ఈ రోజు విడుదల - Jobnews

Breaking

Tuesday, 14 May 2019

AP 10th class result 2019 ఈ రోజు విడుదల

ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 20189|| ఈ రోజు విడుదల మే 14 ఉదయం 11 గంటలకు ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పదోతరగతి ఫలితాలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఎప్పుడు ముగిసింది .అయితే పాఠశాల నుంచి ఇంటర్నల్ మార్కుల రాకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఉపాధ్యాయుల నుంచి ఇంటర్నల్ మార్కుల అందడంతో ఆ మార్పులను అప్లోడ్ చేసి మే 14న ఫలితాలను విడుదల చేయనున్నారు .



ఈ క్రింది లింకు ద్వారా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్ చూసుకోవచ్చు

http://home.bseap.org/

https://www.rtgs.ap.gov.in/

https://www.manabadi.com/

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.