తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ను మే 14 నుండి నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలియజేశారు కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం ఆయన విడుదల చేశారు పాలీసెట్ కు మొత్తం ఒక లక్షా 6 వేల 295 మంది దరఖాస్తు చేసుకున్నారు .వీరిలో లో ఒక లక్ష 3మూడు వేల 587మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కౌన్సిలింగ్ లో భాగంగా మే 14 నుంచి 16 వరకు https://tspolycet.nic.in/ వెబ్ సైట్ లో విద్యార్థులు ప్రాథమిక వివరాలు నింపి ధ్రువ పత్రాల పరిశీలనకు హాజరయ్యేందుకు స్లాట్ చేసుకోవాల్సి ఉంటుంది 2019 ఇది జనవరి ఒకటి తర్వాత జారీ చేసిన ఆదాయ కుల నివాస ధ్రువపత్రాలను వెంట తెచ్చుకోవాలి .కౌన్సిలింగ్ సమయంలో లో విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే ఏది చెల్లించాలి. కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆ తర్వాత కచ్చితంగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.